janhvi kapoor: నెట్టింట నాటీ లుక్స్ తో కుర్రాళ్ల గుండెలకు గాలం వేస్తోన్న అందాల జాన్వీ
బాలీవుడ్ లో సొగసైన సుందరి ఎవరు అంటే లిస్ట్ లో పక్కాగా ఉండే పేరు జాన్వీ కపూర్ . అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో జాన్వీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ చిన్నది. ఈ అమ్మడు రోజు […]
బాలీవుడ్ లో సొగసైన సుందరి ఎవరు అంటే లిస్ట్ లో పక్కాగా ఉండే పేరు జాన్వీ కపూర్ . అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో జాన్వీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ చిన్నది. ఈ అమ్మడు రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ.. ఫాలోయింగ్ ను రెట్టింపు చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు క్రేజ్ మాములుగా లేదు. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది జాన్వీ. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకుంటోంది.
నెట్టింట జాన్వీ ఫోటోలకు యమా డిమాండ్ ఉంది. ఈ అమ్మడు ఫోటో పోస్ట్ చేయడం ఆలస్యం వెంటనే లైకుల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోన్న జాన్వీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు.
అందం విషయంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. రోజు రోజుకు ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది. చాక్లెట్ కలర్ డ్రస్ లో చంపేస్తోంది జాన్వీ. ఈ ఫోటోలపై ఇప్పుడు కుర్రాళ్లు కవితలు రాసే పనిలో ఉన్నారు. జాన్వీ హాట్ హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.