Actor Naseeruddin Shah: తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు..

Naseeruddin Shah: గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు.

Actor Naseeruddin Shah: తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు..
Naseeruddin Shah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 01, 2021 | 8:06 AM

Naseeruddin Shah: గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. ఇప్పుడు మరో యాక్టర్ నసీరుద్ధీన్ షా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ షా న్యూమోనియాతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయనకు ఆరోగ్యం మరింత క్లీణించడంతో ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం నసీరుద్దీన్ ఆరోగ్యం బాగుందని.. చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. గత రెండు రోజులుగా నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధుపడుతున్నారని ఆయన భార్య రత్న పాథక్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా చెప్పారు.

నసీరుద్దీన్ 1975లో శ్యామ్ బెనెగన్ తెరకెక్కించిన నిశాంత్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్పార్ష్, కల్ట్, జానే భీ దో యారో, మసూమ్, మిర్చి మసాలా, ఇష్కియా, డర్టీ పిక్చర్, జిందగీ నా మిలేగి డోబారా వంటి చిత్రాల్లో నటించారు. దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించిన నసీరుద్దీన్ మూడు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా.. మోట్లీ ప్రొడక్షన్స్ అనే థియేటర్ గ్రూప్ ను కూడా రూపొందించాడు నసీరుద్దీన్. ఈయన చివరి సారిగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన బాందీష్ బందిపోట్లు వెబ్ సిరీస్ లో నటించాడు.

Also Read: Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా

July 1st New Rules: సామాన్యులకు అలర్ట్… జూలైలో మారనున్న అంశాలు ఇవే.. బ్యాంకుల నుంచి సిలిండర్ వరకు కొత్త రూల్స్..

Wimbledon 2021 Day 3 Highlights: సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, సబలెంకా ముందడుగు; కెనిన్, అండ్రస్కూ, బెన్ చిచ్ ఓటమి

Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?