Viral Video : దీపికా పదుకొనే పాటను దింపేసిన తల్లీకూతురు.. ఫిదా చేస్తున్న వీడియో..

సోషల్‌ మీడియా ప్రపంచంలో.. చిన్నపాటి ఫోటోలు, వీడియోలతో రాత్రికిరాత్రే సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామందే ఉన్నారు.

Viral Video : దీపికా పదుకొనే పాటను దింపేసిన తల్లీకూతురు.. ఫిదా చేస్తున్న వీడియో..
Dance
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2021 | 8:15 PM

Viral Video : సోషల్‌ మీడియా ప్రపంచంలో.. చిన్నపాటి ఫోటోలు, వీడియోలతో రాత్రికిరాత్రే సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. తమ అభిమాన హీరోలను లేదు హీరోయిన్స్ ను అనుకరించడం.. వారి సినిమాల్లో పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేయడం వంటివాటితో ఫేమ్ ను సంపాదిస్తారు. ఇప్పటికే అలాంటి వాళ్ళు చాలా సోషల్ మీడియా స్టార్స్ గా ఎదిగారు. ఇక సినిమాలోని డైలాగులు, డ్యాన్స్‌లను స్పూప్స్‌ చేస్తూ.. నెట్టింట్లో క్రేజ్‌ను సంపాదిస్తున్న వీడియోలు కూడా మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి.

తాజాగా ఓ తల్లి, కూతురు వేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బాలీవుడ్ లో  దీపికా పదుకొనే నటించిన  పద్మావత్‌ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలుకూడా అదే రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలోని ఓ పాటకు తల్లి, కూతురు వేసిన స్టెప్స్ ఇప్పుడు అందరిచేత వావ్ అనిపిస్తున్నాయి. సినిమాలోని ఆ సాంగ్‌కు వేసుకున్న డ్రెస్‌తో పాటు ఆమె వేసిన ప్రతి డ్యాన్స్‌ మూమెంట్‌ను డిట్టో దించేశారు ఆ తల్లికూతురు. ఇందుకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. తల్లితోపోటీగా ఆ చిన్నారి వేసిన స్టెప్స్ మరింత ముద్దుగా అనిపించాయి. ఇక ఈ వీరిద్దరి డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్స్‌.. కామెంట్స్‌తో తెగ మెచ్చుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Heros Restaurants: ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ తో బిజిబిజీ ఈ హీరోలు

Venkatesh: మిమ్మల్ని మీరే మించిపోయారు.. ఎమోషనల్ అయిన వెంకటేష్ డాటర్..

Karthika Deeapm: డాక్టర్‌బాబు యాక్షన్‌కు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అభిమానే.. కొడుకులా చూస్తారంటున్న కార్తీక్‌బాబు

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే