AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: మిమ్మల్ని మీరే మించిపోయారు.. ఎమోషనల్ అయిన వెంకటేష్ డాటర్..

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా మంచి ...

Venkatesh: మిమ్మల్ని మీరే మించిపోయారు.. ఎమోషనల్ అయిన వెంకటేష్ డాటర్..
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2021 | 7:02 PM

Share

Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటించారు. వెంకీతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్స్ లోకాకుండా ఓటీటీ లో రిలీజ్ చేశారు. అవవడానికి రీమేక్ సినిమానే అయినా వెంకటేష్ తన నటనతో మరోసారి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం పట్ల వెంకటేష్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన కూతురు ఆశ్రిత తన ఇన్ స్టా వేదికగా సినిమా రివ్యూ ఇచ్చారు.

ఆశ్రిత నారప్ప సినిమా గురించి మాట్లాడుతూ.. తండ్రి వెంకటేష్ ను అభినందించారు. ఆయన నటన పై ప్రశంసలు కురిపించారు. తన తండ్రి నటన అద్భుతంగా ఉందని, హృదయాన్ని తాకింది ఎమోషనల్ అయ్యారు ఆశ్రిత. నేను ఎప్పటిలాగే  మొదటి రోజు మొదటిరోజు మీ సినిమా చూడాలనుకున్నాను.. కానీ సమయం మారిపోయింది. నేను చాలా దూరంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని పొగడకుండా ఉండలేను. ప్రతి ప్రశంసకు మీరు అర్హులు. మీరు మిమ్మల్ని మించిపోయారు! మీ లుక్.. మీ పాత్ర..! మీ పెర్ఫార్మెన్స్ అద్భుతం. మీరు ఎప్పుడూ నాకు ఇంస్ప్రెక్షన్  అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు ఆశ్రిత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Surya: ఆసక్తికరంగా సూర్య న్యూమూవీ పోస్టర్.. ఈ సారి జై భీమ్ అంటున్న వెర్సటైల్ హీరో

Megastar Chiranjeevi: మెగాఫ్యాన్స్‌‌‌కు గుడ్ న్యూస్.. చిరు153వ సినిమా పనులు ప్రారంభం అయ్యాయి..

Babu Gogineni: కత్తి మహేష్‌‌‌‌లానే బాబు గోగినేని కూడా…. అంటూ ప్రచారం.. ఆయన ఎలా స్పందించారంటే

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..