AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: అందరికీ అతనే టార్గెట్.. బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!

బిగ్ బాస్ లో మండే అంటే నామినేషన్సే గుర్తుకు వస్తుంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలు, తిట్లు వెరసి ఈ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గానూ సీరియస్ గానూ సాగుతుంది. అలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం నామినేషన్స్ కూడా చాలా గరంగరంగా జరిగాయి.

Bigg Boss Telugu 10: అందరికీ అతనే టార్గెట్.. బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 5:41 PM

Share

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ఆదివారం ( సెప్టెంబర్ 06) భారీ హంగామాతో ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్సతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ షో మొదలవ్వడమే గొడవలతో ప్రారంభమైంది. ముఖ్యంగా త్రిగుణ్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. హౌస్ లో అతను చాలా డామినేషన్ చూపిస్తున్నాడని, అన్నీ తనకే తెలుసని అనుకుంటున్నాడని, ఇది కరెక్ట్ కాదని మిగతా హౌస్ మేట్స్ త్రిగుణ్ పై మండి పడుతున్నారు. టాస్కుల విషయంలో ఇప్పటికే రోహిత్, షాలినీ పటేల్ త్రిగుణ్ తో గొడవ పడ్డారు. ఇక పోతే బిగ్ బాస్ లో సోమవారం అంటే నామినేషన్సే గుర్తుకు వస్తాయి. ఎలిమినేషన్ కు సంబంధించిన ఈ ప్రక్రియ ఎప్పటిలాగే చాలా హాట్ హాట్ గా జరిగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అలాగే తిట్టుకున్నారు కూడా. కాగా మొదటి వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా రోహిత్, ముకేశ్ గౌడ మధ్య చాలా పెద్ద డిబేట్ జరిగింది. వీరిద్దరు మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చారు.

ఇక జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చాలా సరదాగా కనిపిస్తున్నాడు. అయితే మొదటి వారం అతను కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు. మరి అతను ఎందుకు వచ్చాడో, ఎవరు నామినేట్ చేశారో తెలుసుకోవాలంటే సోమవారం నాటి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రముఖ సీరియల్ నటి దేబ్ జానీ మోదక్ కూడా మొదటి వారం నామినేషన్స్ లో నిలిచింది. రోహిత్ ఈ బ్యూటీని నామినేట్ చేశాడని తెలుస్తోంది. వీరితో పాటు షాలిని పటేల్, త్రిగుణ్ లు కూడా నామినేషన్స్ లిస్టు జాబితాలో ఉన్నారు. మొత్తం మీద మొదటి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నట్లు సమాచారం. అయితే వీరితో పాటు మరికొందరు కూడా నామినేషన్స్ లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఒక వేళ పై ఆరుగురు మాత్రమే ఉంటే షాలినీ పటేల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే మిగిలిన 5 మందితో పోలిస్తే ఆమెకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!