పాకిస్తాన్లోని కరాచీలో ఒక మహిళ 9 నెలలు గర్భవతి అని నమ్మించి డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లింది. సి-సెక్షన్ చేసిన వైద్యులకు కడుపులో శిశువు లేకపోవడం షాకిచ్చింది. ఐదేళ్ల వివాహ బంధంలో సామాజిక ఒత్తిడికి తట్టుకోలేక ఆమె ఈ గర్భం నాటకానికి తెరతీసినట్లు తేలింది, అది చివరకు విఫలమైంది.