AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి నెల లేదా రెండు, ఆరు, సంవత్సరానికి ఒకసారి ఇలా గ్రహాలు తమ రాశిని, నక్షత్రాన్ని స్థానాన్ని మార్చుకుంటాయి. గ్రహాల కలయికలు, సంచారం అనేది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే త్వరలో రెండు శక్తివంతమైన గ్రహాలు 120 డిగ్రీల కోణంలో ఉండనున్నాయి. దీని వలన మూడు రాశుల వారికి సంపద పెరగడం ఖాయం. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Sep 07, 2026 | 5:35 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన శుక్ర గ్రహం, చంద్రుడు ఈ రెండు గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి 120 డిగ్రీల కోణంలో ఉండనున్నాయి. దీని వలన నవపంచమ రాజయోగం ఏర్పడగా, దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉండగా, అందులో మూడు రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి అనుగ్రహం, చంద్రుడి చల్లని చూపు వీరిపై ఉండటం వలన వీరు ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా వీరికి శుభ పరిణామాలు ఎదురు అవుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. అన్నింట్లో చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అన్నింట్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. కోర్టు వ్యవహారాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us