AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!

దేశీ కోడి మాంసం, అంకాపూర్‌ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు.

Diwakar P
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 4:25 PM

Share

1 / 5
తరతరాలుగా వస్తున్న వంట అనుభవంతో.. ఎవరి కొలతలు వారికి ఉన్నా.. తుది రుచిలో మాత్రం అంకాపూర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.రెడీ మేడ్ మసాలా జోలికి వెళ్ళకుండా కేవలం సహజంగా ఇంట్లో పట్టిన మసాలాతోనే దేశీ కోడిని వండుతారు..అంతకు ముందు కోడికి పసుపు బియ్యం పిండి పేస్ట్  రాస్తారు.

2 / 5

ఇక్కడి దేశీ చికెన్‌కు ఉన్న డిమాండ్‌తో.. అంకాపూర్‌లోనే కాదు, నిజామాబాద్, హైదరాబాద్‌ వంటి నగరాల్లోనూ ఈ రుచిని అందించే హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి.ఇక సోషల్ మీడియా యుగంలో అంకాపూర్ రుచికి మరో రెక్క వచ్చింది. ఫుడ్ బ్లాగర్లు, యూట్యూబర్లు, ఫుడ్ లవర్స్‌ ద్వారా ఈ వంటకం గురించి మరింత మందికి తెలిసింది.

3 / 5

తెలంగాణ పల్లె వంటల్లోని ప్రత్యేకతను ఆస్వాదించిన వారు.. “అంకాపూర్ చికెన్” పేరును తమ ప్రాంతాల్లోనూ పరిచయం చేస్తున్నారు.విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు సైతం ఈ రుచిని గుర్తు చేసుకుంటూ.. అంకాపూర్ స్టైల్‌లో దేశీ చికెన్‌ను తయారు చేసుకుంటున్నారు.కానీ అచ్చం అదే రుచిని టెస్ట్ చేయాలనుకుంటే వారు మాత్రం కార్గో విమానం ద్వారా అంకాపూర్ నుండి ఆర్డర్ తెప్పించుకుని మరి దేశీ చికెన్ ను ఆరగిస్తున్నారు..దీంతో రోజు రోజుకు విదేశీ ఆర్డర్లు పెరుగుతూ వస్తున్నాయి..ఫ్రై రూపంలో తయారుచేసి ప్రత్యేకంగా ప్యాక్ చేసి పార్సల్ పంపిస్తున్నారు అంకాపూర్ వ్యాపారులు

4 / 5
అలా అంకాపూర్‌లో మొదలైన ఓ పల్లె వంటకం.. ఇప్పుడు తెలుగు నేల సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరుతోంది. రుచి కోసం మొదలైన ఈ ప్రయాణం. అంకాపూర్ పేరును ఓ వంటకం నుంచి ఓ బ్రాండ్‌గా మార్చింది. తరాలు మారుతున్నాయి.. వంట పద్ధతులు మారుతున్నాయి. కానీ అంకాపూర్ దేశీ చికెన్ రుచి మాత్రం మారడం లేదు. అందుకే.. అంకాపూర్ రుచి.. ఖండాంతరాలు దాటుతోంది ఇంటి వంటగా ప్రారంభమైన అంకాపూర్ దేశీ చికెన్ ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ సంపాదించుకుంది అంతేకాదు వందలాది కుటుంబాలకు ఉపాధిగా మారింది.

5 / 5
Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా

ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..

OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది

గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..

3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్

గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..