AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ని పరీక్ష కాంటెస్ట్ లో డేరింగ్ స్టంట్స్ చేసి జడ్జీలతో పాటు అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అదృష్టం పరీక్షించుకోనుంది.

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 10:30 PM

Share

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై ఇంట్రెస్ట్ తో అగ్ని పరీక్షకు దరఖాస్తు చేసింది. తన అభిరుచిని గమనించిన బిగ్ బాస్ నిర్వాహకులు సృష్టికి అగ్ని పరీక్ష సీజన్ 2లో అవకాశం ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకుంటూ తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది సృష్టి. అగ్నిపరీక్షలో డేరింగ్ టాస్క్ లు చేసి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కాగా  అగ్ని పరీక్షలో సత్తా చాటిన కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎంచుకోవాలని ఈసారి యాంకర్ శ్రీముఖికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆమె సృష్టిని ఎంచుకుంది. అలా మొత్తానికి హౌస్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది సృష్టి. అంతకు ముందు తొమ్మిదో కంటెస్టెంట్ గా టెంపర్ వంశీ హౌస్ లోకి అడుగు పెట్టాడు. సినిమాల్లో విలన్ రోల్స్ పోషించే ఇతను ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఎలా నడుచుకుంటాడో చూడాలి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ పదో కంటెస్టెంట్ గా సృష్టి వ్యాకరణం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..