AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?

వినాయక చవితి రోజే అద్భుతమైన శక్తివంతమైన మహాలక్ష్మి యోగం ఏర్పడనుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా వారి జాతకం మారడం ఖాయం అని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం వినాయక చవితి తర్వాత ఎవరి జీవితం ఆనందంగా ఉండనుందో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 07, 2026 | 5:37 PM

Share
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వీరి లైఫ్ చాలా ఆనందంగా కొనసాగుతుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వినాయక చవితి తర్వాత వీరి జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకోనుంది. ఈ రాశి వారు విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారికి త్వరలో పెళ్లి నిశ్చయం అవుతుంది. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి మంచి రోజులు మొదలు అయినట్లే వీరి జాతకం అనుకోని విధంగా గొప్ప మలుపు తిరుగుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.  విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలన్ని పొందుతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!

తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!

అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!

ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!

కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!

నిప్పంటించుకుని పోలీస్ స్టేషన్‌లో యువకుడి పరుగులు!