AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీషూట్ చేయాలనుకుంటోన్న బెల్లంకొండ టీమ్‌

గతేడాది రాక్షసుడుతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే

రీషూట్ చేయాలనుకుంటోన్న బెల్లంకొండ టీమ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 3:32 PM

Share

Bellamkonda Srinivas movie: గతేడాది రాక్షసుడుతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక లాక్‌డౌన్ సమయంలో ఈ మూవీకి ఎడిటింగ్ పనులు జరిగాయట. అందులో కొన్ని సన్నివేశాలను మార్చడం మంచిదన్న నిర్ణయానికి టీమ్ వచ్చిందట. ఈ విషయంపై శ్రీనివాస్ కూడా ఓకే చెప్పారట. ఈ క్రమంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లి.. ఆ సన్నివేశాలను రీషూట్ చేయబోతున్నట్లు సమాచారం.

కాగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుల్ నటిస్తున్నారు. సోను సూద్‌, ప్రకాష్‌ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుబ్రహ్మణ్యం నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై శ్రీనివాస్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.

Read More:

ఐసిస్ ఉగ్రవాదిపై కొనసాగుతున్న విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు

కరోనాను తగ్గిస్తోన్న ఆయింట్‌మెంట్‌.. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

Follow Us
ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ
వృశ్చికం సహా 3 రాశుల జీవితాల్లో సంచలనం.. కొద్ది రోజుల్లోనే..
వృశ్చికం సహా 3 రాశుల జీవితాల్లో సంచలనం.. కొద్ది రోజుల్లోనే..
నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా..
అమ్మ బాబోయ్.. ఒక్కసారే దూసుకొచ్చింది.. పరుగులు తీసిన రోగులు..
అమ్మ బాబోయ్.. ఒక్కసారే దూసుకొచ్చింది.. పరుగులు తీసిన రోగులు..