వెర్రి డ్యాష్ అనిపించుకొని మళ్లీ మీ ముందుకొచ్చా

అనిల్ రావిపూడి దర్వకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఘనంగా జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తన సినిమాలు, తన హీరోలను ప్రమోట్ చేసుకునేవాడినని.. కానీ ఈ సినిమాకు తనను తాను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నా అని తెలిపారు. ‘‘30ఏళ్ల ముందు ఇండస్ట్రీకి వచ్చాను, మేనేజర్‌గా స్టార్ అయ్యా. నటుడిగా […]

వెర్రి డ్యాష్ అనిపించుకొని మళ్లీ మీ ముందుకొచ్చా
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 7:39 PM

అనిల్ రావిపూడి దర్వకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఘనంగా జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తన సినిమాలు, తన హీరోలను ప్రమోట్ చేసుకునేవాడినని.. కానీ ఈ సినిమాకు తనను తాను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నా అని తెలిపారు.

‘‘30ఏళ్ల ముందు ఇండస్ట్రీకి వచ్చాను, మేనేజర్‌గా స్టార్ అయ్యా. నటుడిగా పలు వేశాలు వేశా. ఒక స్టార్ దయ వల్ల స్టార్ ప్రొడ్యూసర్ అయ్యా. మధ్యలో తప్పులు చేశా. కానీ నాకు అది వేస్ట్, సినిమాలే నాకు బెస్ట్, సినిమాల్లోనే నా జీవితం అని తెలిసింది. ఇక వెర్రి డ్యాష్ అనిపించుకొని మళ్లీ మీ ముందుకొచ్చా అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత అనిల్, దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు గారికి థ్యాంక్స్ అని ఈ సందర్భంగా బండ్ల పేర్కొన్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని, ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని బండ్ల ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..