వెండితెరపై ఏఆర్ రెహ‌మాన్ మేనకోడలు..!

వెండితెర‌కి హీరో, హీరోయిన్‌ల కుటుంబాలకు చెందిన వారు వెండితెరకు పరిచయం కావడం కొత్తేమి కాదు. తాజాగా త‌మిళ హీరో, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ సోద‌రి, ఏఆర్ రెహామాన్ మేన‌కోడ‌లు భ‌వానీ శ్రీ వెండితెర‌కి ప‌రిచ‌యం కానుంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ విరుమాండి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్‌గా భవానీ శ్రీని ఎంపిక చేసుకున్నారు. క పై ర‌న‌సింగం అనే టైటిల్‌తో […]

వెండితెరపై ఏఆర్ రెహ‌మాన్ మేనకోడలు..!
Follow us

|

Updated on: Jun 13, 2019 | 3:24 PM

వెండితెర‌కి హీరో, హీరోయిన్‌ల కుటుంబాలకు చెందిన వారు వెండితెరకు పరిచయం కావడం కొత్తేమి కాదు. తాజాగా త‌మిళ హీరో, సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ సోద‌రి, ఏఆర్ రెహామాన్ మేన‌కోడ‌లు భ‌వానీ శ్రీ వెండితెర‌కి ప‌రిచ‌యం కానుంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ విరుమాండి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్‌గా భవానీ శ్రీని ఎంపిక చేసుకున్నారు. క పై ర‌న‌సింగం అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. భ‌వానీ గ‌తంలో అమ‌ల అక్కినేని న‌టించిన వెబ్ సిరీస్‌లో న‌టించింది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!