AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయానకంగా ‘లీసా’ హారర్ మూవీ టీజర్

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ అంజలికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవలె అంజలి ప్రధాన పాత్రధారిగా ‘లీసా’ అనే హారర్ మూవీ చేసింది. తాజాగా.. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఎదురయ్యే భయానక సంఘటనలు చూపిస్తున్న ఈ టీజర్ ఆసక్తిని అమాంతం పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. అంజలి ఇదివరకే […]

భయానకంగా 'లీసా' హారర్ మూవీ టీజర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 11:01 AM

Share

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ అంజలికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవలె అంజలి ప్రధాన పాత్రధారిగా ‘లీసా’ అనే హారర్ మూవీ చేసింది. తాజాగా.. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఎదురయ్యే భయానక సంఘటనలు చూపిస్తున్న ఈ టీజర్ ఆసక్తిని అమాంతం పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది. అంజలి ఇదివరకే హారర్ సినిమాలు చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమాకి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..