‘సైరా’గా అయాన్.. ‘మదన్ మోహన్ మాలవ్య’గా అర్హ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల తనయ అల్లు అర్హ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లు అర్హ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
Allu Arjun children pictures: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హల ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అయాన్ ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’గా.. అల్లు అర్హ ‘మదన్ మోమన్ మాలవ్య’ గెటప్‌లలో దర్శనమిచ్చారు. ఈ ఫొటోలను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ఆ పోస్ట్‌లో వారిద్దరి క్యూట్ డైలాగ్‌లు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి . ప్రస్తుతం అల్లు అర్హ ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలోనూ అల్లు అర్జున్ తనయుడు అయాన్, తనయ అర్హ వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Read More:
‘స్మార్ట్ బస్ షెల్టర్’.. అధిక ఉష్ణోగ్రత ఉంటే ‘నో’ ఎంట్రీ