AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ తర్వాత బన్నీ ఆ డైరెక్టర్‏తో కలిసి పనిచేయబోతున్నాడా ? ఎమోషనల్ యాక్షన్ సినిమాతో రాబోతున్న..

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా బన్నీ మరో సక్సెస్

'పుష్ప' తర్వాత బన్నీ ఆ డైరెక్టర్‏తో కలిసి పనిచేయబోతున్నాడా ? ఎమోషనల్ యాక్షన్ సినిమాతో రాబోతున్న..
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2021 | 8:22 AM

Share

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా బన్నీ మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినిమాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం.

మహర్షి సినిమతో సూపర్ హిట్ సాధించాడు వంశీ పైడిపల్లి. తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి అల్లు అర్జున్‏తో ఓ మూవీ తీయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని బన్నీకి చెప్పాడట డైరెక్టర్. కథ నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎమోషనల్ యాక్షన్ స్టోరీగా ఉండనున్నట్లుగా సమాచారం. పుష్ప సినిమా అనంతరం ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Also Read:

ఎన్టీఆర్‏తో జోడికట్టనున్న బాలీవుడ్ హీరోయిన్ ? ఇద్దరు హీరోయిన్లతో అలరించేందుకు రెడీ అవుతున్న యంగ్ టైగర్..

Sai Pallavi : కమెడియన్‌‌‌‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?