AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‏తో జోడికట్టనున్న బాలీవుడ్ హీరోయిన్ ? ఇద్దరు హీరోయిన్లతో అలరించేందుకు రెడీ అవుతున్న యంగ్ టైగర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీలోని నటినటుల ఎంపిక జరుగుతుంది. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ వచ్చిన

ఎన్టీఆర్‏తో జోడికట్టనున్న బాలీవుడ్ హీరోయిన్ ? ఇద్దరు హీరోయిన్లతో అలరించేందుకు రెడీ అవుతున్న యంగ్ టైగర్..
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2021 | 7:10 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీలోని నటినటుల ఎంపిక జరుగుతుంది. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నటించనున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‏ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వరిన హుస్సేన్ నటించనున్నట్లుగా సమాచారం. ఈ మూవీతో వరిన హుస్సేన్ తెలుగులోకి అరంగేట్రం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో పూజహెగ్డే నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే మరో హీరోయిన్‏గా వరిన హుస్సేన్‏ను తీసుకోవాలనుకుంటున్నాడట డైరెక్టర్. ఇప్పటి వరకు ఈ వార్తపై ఎలాంటి ప్రకటన రాలేదు. హారికా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

మెగా హీరో కోసం అతిధిగా వస్తోన్న కన్నడ స్టార్ హీరో ? ఆ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..

Actress Shruthi haasan: శృతిహాసన్ ఎక్కడా తగ్గడం లేదుగా.. ‘సలార్’ కోసం భారీగా రెమ్యునరేషన్ ?

Follow Us
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!