AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీతో స్విస్‌లో బన్నీ

మామూలుగా ఏడాదిగా ఒక సినిమాతోనైనా ప్రేక్షకులను పలకరించేవాడు స్టైలిష్ స్టార్ బన్నీ. అయితే ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ..  రీసెంట్‌గా త్రివిక్రమ్‌తో సెట్స్ మీదకు వెళ్లాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తైంది. కానీ ఎండలు అధికంగా ఉండటంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ.. ప్రస్తుతం ఫారిన్‌కు వెళ్లాడు. అక్కడ తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు […]

ఫ్యామిలీతో స్విస్‌లో బన్నీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 4:17 PM

Share

మామూలుగా ఏడాదిగా ఒక సినిమాతోనైనా ప్రేక్షకులను పలకరించేవాడు స్టైలిష్ స్టార్ బన్నీ. అయితే ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ..  రీసెంట్‌గా త్రివిక్రమ్‌తో సెట్స్ మీదకు వెళ్లాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తైంది. కానీ ఎండలు అధికంగా ఉండటంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ.. ప్రస్తుతం ఫారిన్‌కు వెళ్లాడు. అక్కడ తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు బన్నీ. ఇవి చూసిన ఆయన అభిమానులు.. సమ్మర్‌లో బన్నీ  తెగ ఎంజాయ్ చేస్తున్నాడంటూ సంబరపడుతున్నారు. కాగా త్వరలోనే ఈ వెకేషన్‌ను పూర్తి చేసుకోనున్న అల్లు అర్జున్.. తిరిగి త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

https://www.instagram.com/p/BxaB2iBA30d/

Follow Us