‘Bangaru Bullodu’ movie : ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక దైర్యం వచ్చింది : అల్లరి నరేష్

అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం

'Bangaru Bullodu' movie : ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక దైర్యం వచ్చింది : అల్లరి నరేష్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2021 | 7:51 AM

‘Bangaru Bullodu’ movie : అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. జనవరి 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ “లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా తర్వాత ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యి మంచిగా ఆడుతున్నాయి. దాంతో దైర్యం వచ్చింది అని అన్నారు. ఒక మంచి సినిమా చేశాం. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చాలా ఎగ్జైట్ గా ఉంది. సాయి కార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. బంగారం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ టైటిల్‌ పెట్టాం’ అని తెలిపారు. సాయి కార్తీక్ స్వాతిలో ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు. ఎక్స్ ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా నటించారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..