‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌’గా అలియా భట్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2018 సంవత్సరానికి గానూ మొత్తం 50మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ లిస్ట్‌ను టైమ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. వివిధ విభాగంలో పనిచేసే మహిళలపై ఆ సంస్థ ఇటీవల ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఈ క్రమంలో ఎక్కువ శాతం ఓట్లతో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా అలియా భట్ మొదటి స్థానాన్ని సాధించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:05 pm, Fri, 24 May 19
‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌’గా అలియా భట్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2018 సంవత్సరానికి గానూ మొత్తం 50మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ లిస్ట్‌ను టైమ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. వివిధ విభాగంలో పనిచేసే మహిళలపై ఆ సంస్థ ఇటీవల ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఈ క్రమంలో ఎక్కువ శాతం ఓట్లతో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా అలియా భట్ మొదటి స్థానాన్ని సాధించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, గాయత్రి భరద్వాజ్, అదితీ రావు, జాక్వలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, అనుక్రుతి తదితరులు ఉన్నారు. కాగా ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.