ఇవి ‘మోదీ పకోడీలు’ .. కిచెన్‌లో కంగనా..!

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక మోజార్టీతో గెలుపుపొందారు. దీంతో.. కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షియల్ వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఈ సారి మోదీ గెలుపును తెగ ఎంజాయ్ చేశా అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఓ ఫోటో షేర్ చేసింది. ‘మోదీ విజయాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని, మోదీ సార్ గెలుపును నా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నా అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ […]

ఇవి 'మోదీ పకోడీలు' .. కిచెన్‌లో కంగనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 5:46 PM

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక మోజార్టీతో గెలుపుపొందారు. దీంతో.. కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షియల్ వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఈ సారి మోదీ గెలుపును తెగ ఎంజాయ్ చేశా అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఓ ఫోటో షేర్ చేసింది.

‘మోదీ విజయాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానని, మోదీ సార్ గెలుపును నా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నా అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేసింది ఈ అమ్మడు. కిచెన్‌లో చాలా సేపు స‌మ‌యాన్ని గ‌డిపిన ఆమె.. స్వ‌యంగా ప‌కోడీలు చేశానని, మోదీజీ ఐడియాలు, విజ‌న్ చాలా బ‌ల‌మైన‌వ‌ని, దేశాన్ని గొప్ప‌గా తీర్చిదిద్దే ల‌క్ష‌ణాలు ఆయ‌న‌లో ఉన్నాయ‌ని, తాము మోదీజీ వెంటే ఉంటామ‌ని కంగ‌నా టీమ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

https://www.instagram.com/p/BxzvPKsBkE2/