తమిళ ‘అర్జున్ రెడ్డి’కి ఏమైంది.!

తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని గతంలో స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని విధంగా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత నిర్మాత, దర్శకుల మధ్య ఇబ్బందులు తలెత్తడంతో సినిమాని మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో కొత్త దర్శకుడికి బాధ్యతలను అప్పగించి 50 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక అంతా బాగుంది అనుకున్న తరుణంలో తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా మరోసారి […]

తమిళ 'అర్జున్ రెడ్డి'కి ఏమైంది.!
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 5:51 PM

తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని గతంలో స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని విధంగా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత నిర్మాత, దర్శకుల మధ్య ఇబ్బందులు తలెత్తడంతో సినిమాని మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో కొత్త దర్శకుడికి బాధ్యతలను అప్పగించి 50 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇక అంతా బాగుంది అనుకున్న తరుణంలో తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది. తన వెర్షన్ లో తీసిన సీన్స్ ను ఉపయోగించకూడదంటూ తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపించాడు. అయితే దీనిపై ఆ చిత్ర నిర్మాతలు స్పందించాల్సి ఉంది. మరోవైపు ‘ఆదిత్య వర్మ’ పేరుతో రూపొందుతున్న ఈ రీమేక్ జూలైలో విడుదలకు సన్నద్ధం అవుతోంది.

Latest Articles
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..