Samantha: తిరుమలలో విడాకుల గురించి అడిగితే.. సమంత ఎలా రియాక్టయ్యిందో తెలుసా?

పదేళ్ల ప్రేమబంధం.. నాలుగేళ్ల వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ సమంత, నాగ చైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఇక విడివిడిగా ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.

Samantha: తిరుమలలో విడాకుల గురించి అడిగితే.. సమంత ఎలా రియాక్టయ్యిందో తెలుసా?
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2021 | 5:02 PM

Samantha: ఏం మాయ చేశావో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార సమంత.. ఆ తర్వాతే అదే సినిమాతో పరిచయమైన నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలిగా మారింది. అయితే పదేళ్ల ప్రేమబంధం.. నాలుగేళ్ల వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ సమంత, నాగ చైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఇక విడివిడిగా ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య స్పెషల్ బాండ్ కొనసాగుతుందనీ స్పష్టంచేశారు. తమ ప్రైవసీని గౌరవించి తమకు అండగా నిలవాలంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ నెల (అక్టోబర్) 7వ తేదీతో వారి వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తికానుంది.

వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సామ్‌.. ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంతో బిజీబిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  దర్శనం ముగించుకొని బయటకు రాగానే అక్కడే ఉన్న మీడియా వారు ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మీరు విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి’ అంటూ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా సీరియస్‌ అయిన సామ్‌.. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి.? అసలు బుద్ధి ఉందా.?’ అంటూ ఘూటుగా స్పందించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా సైలంట్‌ అయ్యారు.

సమంత, నాగ చైతన్య విడాకుల నిర్ణయం ప్రకటించిన వేళ..  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Also Read: Aadhaar: ఆధార్ వినియోగదారులకు గమనిక.. డేట్‌ ఆఫ్ బర్త్‌, జెండర్‌ మార్చుకోవడానికి ఒకే అవకాశం..!

Kandi Pachadi Recipe: ఈజీగా టేస్టీగా ఆంధ్రా స్టైల్‌లో అమ్మమ్మ కాలం నాటి కందిపప్పు పచ్చడి తయారీ..

Viral Video: వీరిని తిట్టడానికి పదాలు కూడా చాలవు.. పిల్లలు తినే వాటిపై కాలు వేసి ఎలా తొక్కుతున్నారో చూడండి.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!