AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే అరవింద సమేత వదిలేశా: లయ

కెరీర్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించింది హీరోయిన్ లయ. కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి యు.ఎస్ లో సెటిల్ అయిపొయింది. అయితే కొంత గ్యాప్ తర్వాత రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో చిన్నప్పటి హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించింది. అప్పట్లో ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’లో కూడా మంచి పాత్ర ఆఫర్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కానీ ఆమె ఈ ఆఫర్ ని […]

అందుకే అరవింద సమేత వదిలేశా: లయ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:21 PM

Share

కెరీర్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించింది హీరోయిన్ లయ. కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి యు.ఎస్ లో సెటిల్ అయిపొయింది. అయితే కొంత గ్యాప్ తర్వాత రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో చిన్నప్పటి హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించింది. అప్పట్లో ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’లో కూడా మంచి పాత్ర ఆఫర్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కానీ ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించింది.

దీనిపై ఆమె తాజా ఇంటర్వ్యూ లో స్పందిస్తూ ‘ హీరోలకు తల్లి పాత్రలో కనిపించేంత వయసు తనకి ఇంకా రాలేదని’ అన్నారు. అందుకే అరవింద సమేత లో నటించలేదని చెప్పారు. నటనను  చాలా మిస్ అవుతున్నానని, మంచి పాత్ర దొరికితే తప్పకుండా టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తానని ఆమె చెప్పారు.

Follow Us
శనివారం ఈ ఒక్క పనిచేస్తే... ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..!
శనివారం ఈ ఒక్క పనిచేస్తే... ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..!
విద్యార్థినీలకు బస్టాప్‌లో పర్సు కనిపించింది.. ఓపెన్ చేసి చూడగా..
విద్యార్థినీలకు బస్టాప్‌లో పర్సు కనిపించింది.. ఓపెన్ చేసి చూడగా..
PF ఖాతాలో లక్ష ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఎలా లెక్కిస్తారు?
PF ఖాతాలో లక్ష ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఎలా లెక్కిస్తారు?
తండ్రి పై యుద్దానికి సిద్దమవుతున్నాడా.?
తండ్రి పై యుద్దానికి సిద్దమవుతున్నాడా.?
నగరంలోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
నగరంలోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
కరకరలాడే రైస్ కుర్కురే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!
కరకరలాడే రైస్ కుర్కురే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!
ఇడ్లీ పిండితో లక్షల ఆదాయం.. మహిళామణుల సక్సెస్ బాట
ఇడ్లీ పిండితో లక్షల ఆదాయం.. మహిళామణుల సక్సెస్ బాట
మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు..! ఈ సింపుల్ టిప్స్‌తో పట్టేయండి
మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు..! ఈ సింపుల్ టిప్స్‌తో పట్టేయండి
వంట గదిలోకి బూట్లు, చెప్పులు ధరించి వెళితే ఏమవుతుంది?
వంట గదిలోకి బూట్లు, చెప్పులు ధరించి వెళితే ఏమవుతుంది?
భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్.. వీడియో
భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్.. వీడియో