సూర్య సినిమా విడుదల ఆగింది..!

సూర్య సినిమా విడుదల ఆగింది..!

తమిళ హీరో సూర్య, సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తమిళ కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం మే చివరి వారానికి పోస్ట్ పోన్ అయిందని కోలీవుడ్ సర్కిల్స్ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం వల్లే ఈ సినిమా లేట్ రిలీజ్ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Vijay K

Feb 18, 2019 | 8:00 PM

తమిళ హీరో సూర్య, సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

తమిళ కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం మే చివరి వారానికి పోస్ట్ పోన్ అయిందని కోలీవుడ్ సర్కిల్స్ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం వల్లే ఈ సినిమా లేట్ రిలీజ్ కానుందట. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది.

సూర్య పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాత.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu