AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాహుబలి వర్సెస్ ఆర్ఆర్ఆర్ అంటోన్న రాజమౌళి!

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రదారులుగా రాజమౌళి తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు కారణం జక్కన్నే. ఆర్ఆర్ఆర్ ఒక పాన్ ఇండియా చిత్రమని, దేశం మొత్తాన్ని ఆకట్టుకోగలదని రాజమౌళి అన్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ – 2019 పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీ టాలీవుడ్‌నే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. బాహుబలికి ఈ మూవీ ఏమాత్రం తీసిపోదని రాజమౌళి అనడంతో అంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను బాహుబలి […]

బాహుబలి వర్సెస్ ఆర్ఆర్ఆర్ అంటోన్న రాజమౌళి!
Vijay K
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:33 PM

Share

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రదారులుగా రాజమౌళి తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు కారణం జక్కన్నే. ఆర్ఆర్ఆర్ ఒక పాన్ ఇండియా చిత్రమని, దేశం మొత్తాన్ని ఆకట్టుకోగలదని రాజమౌళి అన్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ – 2019 పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీ టాలీవుడ్‌నే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు.

బాహుబలికి ఈ మూవీ ఏమాత్రం తీసిపోదని రాజమౌళి అనడంతో అంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను బాహుబలి రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. అంతకుమించి ఉంటుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీపై ఇంతవరకూ మాట్లాడని జక్కన్న మొదటిసారే ఇలాంటి కామెంట్ చేయడంతో ఈ మాటలు వైరల్‌గా మారాయి. రూ. 300 కోట్లతో డివీవీ దానయ్య ఈ మల్టీ స్టారర్ మూవీని నిర్మిస్తుండగా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ మూవీకి సంబంధించి షెకండ్ షెడ్యూట్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?