AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandini Chowdary : స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ చాందిని చౌదరి.. కారణం ఇదే

హీరో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో జనవరి 22న విడుదల కానుంది...

Chandini Chowdary : స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ చాందిని చౌదరి.. కారణం ఇదే
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2021 | 5:39 AM

Share

Chandini Chowdary :  హీరో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో జనవరి 22న విడుదల కానుంది. క్రికెట్ బెట్టింగ్ల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‏ను అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో విడుదల చేసారు. తాజాగా నిర్వహించిన ఈ మూవీ ఈవెంట్లో హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ మూవీని తెరకెక్కిస్తున్న సమయంలోనే చిత్ర దర్శకుడు ప్రవీణ్ మృతిచెందారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఓ రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మరణించారు. చిత్రం మధ్యలోనే దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్ విషాదంలో మునిగిపోయింది. ఆతర్వాత దర్శకుడి కలను నిజం చేయడానికి చిత్రయూనిట్ సినిమాను పూర్తి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడిని తలుచుకుని చాందినీ ఎమోషనల్ అయ్యింది. ఈ చిత్రాన్ని బాగా తీశాడని ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ఈ మూవీ ప్రవీణ్ కు అంకితమని చెబుతూ చాందినీ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

తెరపైకి మరో క్రేజీ కాంబో.. ప్రభాస్‌ను ఢీ కొట్టబోతున్న సేతుపతి.? నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే..

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?