AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న ఫోటోలు

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్‌ మాత్రం​ ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ త‌న‌ అందాన్ని...

Mahesh Babu : 'సర్కారు వారి పాట' కోసం దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్ అయిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2021 | 5:38 AM

Share

Mahesh Babu : సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్‌ మాత్రం​ ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ త‌న‌ అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు.ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరి కొత్త లుక్ కో కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మహానటి ఫేం కీర్తి సురేష్‌ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం జిమ్ముల్లో కసరత్తులు చేసి మహేష్ ఫిజికల్ గా గొప్ప మేకోవర్ ని తేవడం ఆసక్తికరం.ఇక ఈ సినిమా షూట్ కోసం మహేష్ దుబాయ్ వెళ్లారు. తాజాగా ఆయన దుబాయ్ వెళ్ళుతున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో మహేష్ ఫోటోలు, దుబాయ్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోదిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sushant Singh Rajput : ఢిల్లీలోని రోడ్డుకు దివంగత నటుడి పేరు.. ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మార్గ్ ‘ గా నామకరణం

Follow Us
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు