AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పందెంలో దిగితే తగ్గేదేలే.. అయితే, ఈ కోడి పుంజు ధరతో 4 ఐఫోన్లు కొనుక్కోవచ్చు గురూ.. మరి అంత స్పెషలా

Country chicken farming india:ఇవి అన్ని వేళలా స్పెషల్ గానే ఉంటాయి. అయితే, వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఫేమస్. ఎందుకంటే, ఈ కోడి పుంజు ధర తెలిస్తే అవాక్కాల్సిందే. ఇంతకీ ఆ కోడి పుంజు ఏంటి? ఎందుకు అంత ధర పలుకుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 23, 2026 | 2:17 PM

Share
కోడి పుంజులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి అంత అన్ని వేళలా స్పెషల్ గానే ఉంటాయి. అయితే, వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ఫేమస్. ఎందుకంటే, ఈ కోడి పుంజు ధర తెలిస్తే అవాక్కాల్సిందే. ఇంతకీ ఆ కోడి పుంజు ఏంటి? ఎందుకు అంత ధర పలుకుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ప్రకాశం జిల్లాకు చెందిన ఈ చిలక ముక్కు కోడి పుంజు ధర మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పెరుగుతుంది. ఈ జాతీ కోళ్లకు ఎల్లప్పుడూ డిమాండ్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది పొడవాటి ముక్కు, తోకతో ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాదు, ఈ కోళ్లు  అందాల పోటీల్లో  పాల్గొంటాయి. ఇక ఆ సమయంలో అయితే, రూ 5 లక్షల వరకు కూడా ఉంటుంది.

2 / 5
వీటిని అన్ని కోళ్లలాగా కాకుండా  గిన్నెడు బాదం, పిస్తా వంటి వాటితో పెంచుతారు. ఈ కోళ్లు చిలక ముక్కుతో అందంగా కనిపిస్తాయి. 
అంతే కాదు, ఇవి కోళ్ళ పందేల్లో దిగితే అవతలి పుంజు దీని ముందు తగ్గాల్సిందే. ఇవి ఎక్కువగా  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయి. వీటిని పెంచడం అంత ఈజీ కాదు. అందుకే,ఇవి అంత ధర పలుకుతున్నాయి.

వీటిని అన్ని కోళ్లలాగా కాకుండా గిన్నెడు బాదం, పిస్తా వంటి వాటితో పెంచుతారు. ఈ కోళ్లు చిలక ముక్కుతో అందంగా కనిపిస్తాయి. అంతే కాదు, ఇవి కోళ్ళ పందేల్లో దిగితే అవతలి పుంజు దీని ముందు తగ్గాల్సిందే. ఇవి ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయి. వీటిని పెంచడం అంత ఈజీ కాదు. అందుకే,ఇవి అంత ధర పలుకుతున్నాయి.

3 / 5
చిలుక ముక్కు కోడి పుంజు మాంసం ధర ఎంతంటే? ఈ మాంసం కూడా వేలల్లో  పలుకుతుంది. ఇంకా పోటీలకు ముందు జీడిపప్పు,  గుడ్లును కూడా వీటిని పెడతారు. సంతల్లో అయితే వీటి కోసం జనాలు ఎగబడతారు. ఎందుకంటే, ఇవి కొన్ని సీజన్లో డిమాండ్ బాగా ఉంటుంది. ఏడాదిలో దీని మాంసం తినాల్సిందే.

4 / 5
(NOTE: ఇందులోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి తీసుకోబడిన సమాచారం ఇక్కడ తెలియజేయడమైనది.  వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..

భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..

వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..

టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..

ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!

రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో

నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!

ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో