Kayal Anandhi Marriage : గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న ‘జాంబిరెడ్డి’ హీరోయిన్..!

తెలుగులో పలు సినిమాల్లో మెప్పించిన హీరోయిన్ ఆనంది. ఈ అమ్మడు ఆతర్వాత కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'జాంబిరెడ్డి' సినిమాలో...

Kayal Anandhi Marriage : గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న 'జాంబిరెడ్డి' హీరోయిన్..!
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2021 | 1:36 PM

Kayal Anandhi Marriage : తెలుగులో పలు సినిమాల్లో మెప్పించిన హీరోయిన్ ఆనంది. ఈ అమ్మడు ఆతర్వాత కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జాంబిరెడ్డి’ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. ఇటు తెలుగులో అటు తమిళంలోనూ నటిస్తున్న ఆనంది సడన్ గా పెళ్లిచేసుకుంది. వరంగల్ లో ఈ హీరోయిన్ పెళ్లి సీక్రెట్ గా జరిగింది. సోక్రటీస్ అనే వ్యక్తిని ఆనంది వివాహమాడారు. వరంగల్‌లోని ఓ హోటల్‌లో పరిమితంగా హాజరైన స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. ఈ వివాహానికి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఆనంది ఇంత సైలెంట్ గా ఎందుకు పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. పైగా ఇది పెద్దలు కుదురిచ్చిన వివాహమేనట..

మరిన్ని ఇక్కడ చదవండి :

Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’..?

Mirchi Villain About His Divorce: ఆ నటితో పెళ్లి, విడాకుల గురించి సీక్రెట్ చెప్పిన మిర్చి విలన్

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా