Telugu News
Elections Results 2022 LIVE
Uttarakhand (UK) Assembly Election Result 2022
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోతున్నట్లు తెలియజేశారు. అయితే స్వగ్రామానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని తెలిపారు.
సీఈసీ రాజీవ్ కుమార్ 18 కిలోమీటర్ల మేర కాలినడకన పాదయాత్ర చేసి మారుమూల ప్రాంతమైన చమోలీకి చేరుకున్నారు. ఒక అధికారి ఇంత సాహసం చేయడం ఇదే మొదటిసారి.
Uttarakhand BJP: దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ జాక్‌పాట్ కొట్టింది. ఊహించినట్లుగానే మరోసారి కాంగ్రెస్‌ను ఖంగుతినిపించి.. కమలంపార్టీ విజయం సాధించింది. తన మార్క్ ప్లాన్‌తో సత్తా చాటింది. ప్రధాని మోడీ-అమిత్ షా ద్వయం మార్క్‌తో..
5 state election 2022 results: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాల్లో..
Uttarakhand Elections Results 2022: దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ జాక్‌పాట్ కొట్టింది. ఊహించినట్లుగానే మరోసారి కాంగ్రెస్‌ను ఖంగుతినిపించి. ఉత్తరాఖండ్‌ను మరోసారి కాషాయం
Election Result 2022 - PM Modi: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.
CM Dhami Election Result: అందానికి మారుపేరు.. పర్యాటకానికి నిలువుటద్దం.. దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్ ఎన్నికల్లో (Uttarakhand Elections 2022) మరోసారి కాషాయవనమైంది. తన మార్క్ విజయంతో సత్తా చాటింది బీజేపీ.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తొలి ట్రెండ్స్ నుంచే అధికార భారతీయ జనతా పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.
Election Results 2022 Updates: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు చేపడుతున్నారు.