5 state election 2022 results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

5 state election 2022 results: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాల్లో..

5 state election 2022 results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..
Election Results 2022
Follow us

|

Updated on: Mar 11, 2022 | 1:24 AM

5 state election 2022 results: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకున్న ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితాల్లో చివరకు అనుకున్నదే జరిగింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతం ఎగురవేసింది. ఒపినీయన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాల సరళి కొనసాగింది. ఏ పార్టీలైతే విజయాన్ని కైవసం చేసుకుంటాయని భావించారో.. ఆ పార్టీలే విజయదుందుభి మోగించాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవగా.. చివరి ఫలితాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఉత్తరప్రదేశ్ – (403) బీజేపీ – 255 ఎస్పీ – 111 బీఎస్పీ – 1 కాంగ్రెస్ – 2 అప్నాదళ్ – 12 జనసత్తా దళ్ లోక్‌తాంత్రిక్ – 2 NISHAD – 6 RLD – 8 SBS – 6

గోవా – (40) బీజేపీ – 20 కాంగ్రెస్ – 11 ఆప్ – 2 ఇతరులు – 7

మణిపూర్ – (60) బీజేపీ -32 కాంగ్రెస్ -05 జనతాదళ్ -06 NPP -07 NPF -05 ఇతరులు -05

పంజాబ్ – (117) ఆమ్ ఆద్మీ పార్టీ -92 కాంగ్రెస్ -18 శిరోమణి అకాలీదళ్ -03 బీజేపీ -02 బీఎస్పీ -01 ఇతరులు -01

ఉత్తరాఖండ్ – (70) బీజేపీ -47 కాంగ్రెస్ -19 బీఎస్పీ -02 ఇతరులు -02

Also read:

Uttarakhand Elections Results 2022: దేవభూమి ఉత్తరాఖండ్‌లో జాక్‌పాట్‌ కొట్టేసిన బీజేపీ.. 47 స్థానాలతో సూపర్ విక్టరీ..

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..