AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sister Husband: అక్క భర్తతో ఎస్కేప్‌ అయిన యువతి.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి.

Sister Husband: సమాజంలో జరుగుతోన్న కొన్ని ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఇంకొన్ని సార్లు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందన్న వాదనను తెరపైకి తీసుకొస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి...

Sister Husband: అక్క భర్తతో ఎస్కేప్‌ అయిన యువతి.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి.
Sister Husbend
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 10, 2021 | 6:38 PM

Share

Sister Husband: సమాజంలో జరుగుతోన్న కొన్ని ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఇంకొన్ని సార్లు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందన్న వాదనను తెరపైకి తీసుకొస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తోంది. ఓ యువతి తన అక్క భర్తతోనే పారిపోయిన సంఘటన స్థానికులను ముక్కుపై వేలు వేసుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కన్యాడికి చెందిన మహమ్మద్‌ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితమే పెద్దమ్మాయి సౌధాను ముస్తాఫా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక తరుచూ అత్తారింటికి వచ్చే క్రమంలో.. ముస్తాఫా చిన్న కూతురు రైహానాతో మాటలు కలిశాయి. వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం కూడా ప్రారంభించారు. వీరి బంధం మరింత బలపడి ఏకంగా ఇద్దరు కలిసి పారపోయే స్టేజ్‌కు చేరుకుంది. జులై 8న రైహానా వరుసకు బావ అయ్యే ముస్తాఫాతో ఇంటి నుంచి పారిపోయింది.

ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు తండ్రి మహమ్మద్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పెద్ద కూతురు సౌధాకు అల్లుడితో ఇటీవల మనస్పార్థాలు రావడంతో ఆమె తమతోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జులై 8న ముస్తాఫా కారులో తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలోనే తన చిన్న కూతురు రైహానా.. చేతిలో బ్యాగు పట్టుకొని అదే కారులో అల్లుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: This Is Love: 20 ఏళ్ల క్రితమే మతాంతర వివాహం.. భర్తను కాపాడుకోవడానికి లివర్ ను డొనేట్ చేసిన భార్య .. ఇదీ ప్రేమంటే

Kamal Haasan: విడుదలైన విక్రమ్ మూవీ ఫస్ట్ పోస్టర్ .. న్యూ లుక్ లో ఆకట్టుకున్న కమల్

Home Remedies: మూర్ఛ వ్యాధి నివారణకు, నిద్రలేమి నుంచి బయటపడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..