AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: అత్యాచార ఆరోపణలు.. నిందితులకు గ్రామస్థుల నిప్పు.. ఒకరు సజీవదహనం

జార్ఖండ్ (Jharkhand) లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. వారిద్దరిని పట్టుకుని నిప్పంటించారు. చికిత్స కోసం...

Crime news: అత్యాచార ఆరోపణలు.. నిందితులకు గ్రామస్థుల నిప్పు.. ఒకరు సజీవదహనం
Fire
Ganesh Mudavath
|

Updated on: Jun 09, 2022 | 2:42 PM

Share

జార్ఖండ్ (Jharkhand) లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. వారిద్దరిని పట్టుకుని నిప్పంటించారు. చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జార్ఖండ్ లోని గుమ్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిప్పు పెట్టిన ఘటనకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వివరాలేమీ తెలియలేదని, చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం