AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయం చేద్దామని లిఫ్ట్‌ ఇస్తే.. ద్రోహం చేసిన దుర్మార్గుడు.. అయ్యో పాపం అంటే పెట్రోల్ పోసి అంటించాడు..

హైదరాబాద్‌లోని బాలపూర్‌లో తీవ్ర కలకలం. సాయం చేద్దామని.. లిఫ్ట్‌ ఇస్తే.. ద్రోహం చేశాడు ఓ దుర్మార్గుడు. మంటల్లో చిక్కుకున్న బైకర్‌ ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాడు.

సాయం చేద్దామని లిఫ్ట్‌ ఇస్తే.. ద్రోహం చేసిన దుర్మార్గుడు.. అయ్యో పాపం అంటే పెట్రోల్ పోసి అంటించాడు..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:27 PM

Share

BALAPUR ATTEMPT MURDER : హైదరాబాద్‌లోని జిల్లెలగూడకు చెందిన హరీష్‌.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రాత్రి 2 గంటల సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు.

అయ్యో పాపం అనుకున్న హరీష్‌.. ఆ వ్యక్తికి లిఫ్ట్‌ ఇచ్చాడు. అతన్ని చంద్రాయణగుట్టలో డ్రాప్‌ చేశాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. లిఫ్ట్‌ అడిగాడు.. సేవాభావం కలిగిన.. హరీష్‌ అతన్ని కూడా బైక్‌ ఎక్కించుకున్నాడు. అటు తర్వాత బాలాపూర్‌ ఆర్‌సీఐ రోడ్డులోకి తీసుకెళ్లాడు.

నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు.. బైకర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టాడు. ఈ మంటల్లో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు.. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ రూట్‌లో సీసీ విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..