AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో మరో దారుణం ః ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు..

యూపీలో మరో దారుణం ః ముగ్గురు అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి
acid attack incident in medak district
Balu
|

Updated on: Oct 13, 2020 | 1:43 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు..ఈ దాడిలో మైనర్‌ బాలికలైన ఆ ముగ్గురూ గాయపడ్డారు.. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ బాధితుల వయసు వరుసగా 8,12,17 సంవత్సరాలు ఉంటాయి.. ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి.. మరొ బాలిక ముఖంపై యాసిడ్‌ పడటంతో తీవ్రంగా గాయపడింది.. ఈ ముగ్గురుని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గోండా పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు కానీ దర్యాప్తు అయితే కొనసాగుతోంది.. హాథ్రస్‌లో జగిగిన దారుణ ఘటనను మర్చిపోకముందే గోండాలో ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం.

Follow Us
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు