AP Crime News: 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రావట్లేదని ఎస్‌ఐ ఆత్మహత్య.. మద్యంలో పురుగుల మందు కలుపుకొని..

AP Crime News: కర్నూలు నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో చేరి చాలా ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రాలేదన్న ఆవేదనతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది...

AP Crime News: 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రావట్లేదని ఎస్‌ఐ ఆత్మహత్య.. మద్యంలో పురుగుల మందు కలుపుకొని..
Si Suicide In Kurnool
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 07, 2021 | 5:04 PM

AP Crime News: కర్నూలు నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో చేరి చాలా ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రాలేదన్న ఆవేదనతో ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఈ అంశం పోలీస్‌ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన రాఘవ రెడ్డి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 1991 బ్యాచ్‌కు చెందిన రాఘవ రెడ్డికి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్‌ కూడా రాలేదు. తన బ్యాచ్‌కి చెందిన వారంత మాత్రం డీఎస్పీలుగా పదోన్నది పొందారని తాను మాత్రం ఇంకా అక్కడే ఉన్నానని మదనపడుతుండే వాడు.

ఈ క్రమంలోనే ఈ ఆవేదనకు తోడుగా కొన్ని కుటుంబ సమస్యలకు కూడా చేరడంతో మంగళవారం కొట్టాల సమీపంలో ఉన్న తన అపార్టుమెంట్‌లో మద్యంలో పురుగల మందు కలిపి సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు సేవించిన కొద్ది క్షణాల్లోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఐఐటీ చదివిన కొడుకు ఉన్నత ఉద్యోగం చేస్తూ కులాంతర వివాహం చేసుకోవడం కూడా కొంత ఆందోళనకు గురైనట్లు పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి.

దీంతోపాటు పోలీసు శాఖ పరంగా కొన్ని కేసులు కూడా ఆయనను కలిచివేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పూర్తి కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Ongole News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఏడాది పాటు కలుసున్నారు.. చివరికి ఏమైందంటే..

Hair Care: తల దురదతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా.. ఈ చిట్కాలు పాటించి చూడండి!

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..