Breaking: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. గొంతు కోసి..!

మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మృగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్‌లో ఓ ప్రేమోన్మాది యువతి ప్రాణం తీశాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన ఆ ప్రేమోన్మాది.. కత్తితో విద్యార్థిని గొంతుకోసి ఆమెను హతమర్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని వారు అనుమానిస్తున్నారు. చనిపోయిన ఆ యువతి ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 10, 2020 | 8:31 PM