AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో..

ఘోర రోడ్డు ప్రమాదం: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 01, 2020 | 6:48 PM

Share

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన తుఫాన్ వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాగా మృతులు కాకాని గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు పొగడ్త వీరలక్ష్మి(48), పొగడ్త రమణ(48), సమాధుల వన్నూరు(55), సమాధుల సీతమ్మ(65), సమాధుల శ్రీను(50)లు కాగా.. మరికొందరి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
ఊహించని విషాదం.. కిరణ్ అబ్బవరం అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా?
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు వెంటనే అప్డేట్ చేస్కోండి..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు వెంటనే అప్డేట్ చేస్కోండి..
నొప్పులు, డిప్రెషన్ తగ్గించే 'డాక్టర్ ఫిష్' గురించి మీకు తెలుసా
నొప్పులు, డిప్రెషన్ తగ్గించే 'డాక్టర్ ఫిష్' గురించి మీకు తెలుసా
వెదురుతో ఇంటిని స్టైలిష్‌గా మార్చేసే సూపర్ ఐడియాస్..
వెదురుతో ఇంటిని స్టైలిష్‌గా మార్చేసే సూపర్ ఐడియాస్..
ఘుమఘుమలాడే స్పైసీ పీతల వేపుడు.. రెస్టారెంట్ స్టైల్‌లో
ఘుమఘుమలాడే స్పైసీ పీతల వేపుడు.. రెస్టారెంట్ స్టైల్‌లో
వర్షాకాలంలో ఈ పుట్టగొడుగులు తింటే ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ పుట్టగొడుగులు తింటే ప్రాణాలకే ప్రమాదం!