బుడ్డొడి ప్రాణం తీసిన కిల్లర్ పెన్ క్యాప్ !

అనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడు స్కూల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుకుంటున్న ఏడేళ్ల చిన్నారి క్లాస్ రూమ్ లో ఊపిరాడని స్థితిలో కనిపించాడు.

బుడ్డొడి ప్రాణం తీసిన కిల్లర్ పెన్ క్యాప్ !
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 29, 2020 | 12:12 PM

అనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడు స్కూల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుకుంటున్న ఏడేళ్ల చిన్నారి క్లాస్ రూమ్ లో ఊపిరాడని స్థితిలో కనిపించాడు. బాలుడి పరిస్థితిని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే క్లాస్ టీచర్ కు చెప్పారు. దీంతో స్కూల్ యాజమాన్యం సాయంతో 108 వాహనంలో బాలుడిని హుటాహుటినా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే బాలుడు మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళకు దిగారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. తమ బిడ్డ బాగా చదువుకోవాలనే ఆశతో లక్షల ఫీజులు కడుతూ పాఠశాలలో చేర్పించామని, యాజమన్యం విద్యార్థులను పట్టించుకోకపోవటం కారణంగానే చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, జరిగిన ఘటనపై పాఠశాల యాజమాన్యం మాత్రం..బాలుడు పెన్ను క్యాప్ మింగాడని, దానివల్లే ఊపిరాడక మరణించాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!