మైక్రోఫైనాన్స్ యాప్స్‌ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి..

మైక్రో ఫైనాన్స్ పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్

మైక్రోఫైనాన్స్ యాప్స్‌ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి..
Follow us
uppula Raju

|

Updated on: Dec 21, 2020 | 9:17 PM

మైక్రో ఫైనాన్స్ పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ సీసీఎస్‌ సైబర్ క్రైమ్ పోలీసులు పంజా విసిరారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా మూడు చోట్ల దాడులు నిర్వహించారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్లో రెండు చోట్ల సోదాలు చేశారు. ప్రధానంగా ఢిల్లీలోని గురు గ్రామ్ కేంద్రంగా మైక్రోఫైనాన్స్ యాప్స్ నిర్వహిస్తున్నారు. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారు.

ఢిల్లీలోని కాల్ సెంటర్లో ఏకంగా నాలుగు వందల మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా మూడు చోట్ల మైక్రో ఫైనాన్స్ apps కాల్ సెంటర్ ను గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు కాల్ సెంటర్‌లలో 700 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివిధ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ కూపీ లాగుతున్నారు. ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న మైక్రోఫైనాన్స్ యాప్స్‌ వెనకాల చైనా కంపెనీలు ఉన్నట్లు వెల్లడవుతోంది. బేగంపేటలోని మైక్రోఫైనాన్స్ కంపెనీపై పోలీసుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని మరొక కాల్ సెంటర్‌లో కూడా సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలోని గుర్గావ్ కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచ్‌లు మెయింటెన్ చేస్తున్నారు తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.

అలాగే బేగంపేట్ కాల్ సెంటర్ లో పోలీసుల సోదాలు ముగిసాయి. పిన్ ప్రింట్ టెక్నాలజీస్ పేరుతో బేగంపేటలో కాల్ సెంటర్ మైక్రో ఫైన్స్ అప్స్ నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్స్ కు చెందిన 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మేనేజర్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మనోజ్, అడ్మిన్ మహేష్, ఓ మహిళ హెచ్ ఆర్ ని అరెస్ట్ చేసి సీసీఎస్‌కి తరలించారు. కాల్ సెంటర్ లోని హార్డ్ డిస్కులు, కస్టమర్ కి సంబంధించిన డేటాను స్వాధీనం చేసుకున్నారు.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..