AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఏఎస్సై.. మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..

మేడ్చల్ జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ అధికారి రాష్ట్రంలో మైనర్లపై

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఏఎస్సై.. మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
uppula Raju
|

Updated on: Dec 13, 2020 | 1:21 PM

Share

మేడ్చల్ జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ అధికారి రాష్ట్రంలో మైనర్లపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినతరం చేసినా నిందితులు భయపడటం లేదు. అంతేకాకుండా ఆపదకు ఆదుకోవాల్సిన చేతులే కాటేస్తున్నాయి. సాయం ముసుగులో కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతూ ఉద్యోగ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఓ బాలికపై ఏఎస్సై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అనే వ్యక్తి ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఏఎస్సై సెబాస్టియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!