AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో దారుణం.. అన్నాడీఎంకే స్థానిక నేతను వెంబడించి హతమార్చిన దుండగులు

తమిళనాడులో దారుణం జరిగింది. అన్నాడీఎంకే స్థానిక నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.

తమిళనాడులో దారుణం.. అన్నాడీఎంకే స్థానిక నేతను వెంబడించి హతమార్చిన దుండగులు
Murder
Balaraju Goud
|

Updated on: Feb 23, 2021 | 7:32 AM

Share

AIADMK Leader murder : తమిళనాడులో దారుణం జరిగింది. అన్నాడీఎంకే స్థానిక నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుపేట సమీపం కోవిలూరు గ్రామానికి చెందిన రాజేష్‌ (38) సోమవారం ఉదయం ఇంటి నుంచి బైకులో వెళ్తుండగా టాస్మాక్‌ దుకాణం వద్ద మూడు బైకులు, కారులో వచ్చిన దుండగులు ఆయన్ను వెంబడించారు. గ్రామ శివారు ప్రాంతానికి రాగానే రాజేష్‌పై నిందితులు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బైక్ పైనుంచి కిందపడ్డ ఆయనను వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం తర్వాత హంతకులు సమీప ప్రాంతంలోని అడవిలోకి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదీ చదవండిః కూలీ పనులకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 20మందికి పైగా గాయాలు..

Follow Us
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?