AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడిక‌ల్ విద్యార్థిని దారుణహ‌త్య‌.. అతడే కారణమా..?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ మెడికల్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్రకలకలం రేపింది. పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దువుతున్న ఓ మెడిక‌ల్ విద్యార్థిని దారుణహ‌త్య‌కు గురైంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో బుధ‌వారం చోటు చేసుకుంది.

మెడిక‌ల్ విద్యార్థిని దారుణహ‌త్య‌.. అతడే కారణమా..?
Balaraju Goud
|

Updated on: Aug 20, 2020 | 12:12 PM

Share

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ మెడికల్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్రకలకలం రేపింది. పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దువుతున్న ఓ మెడిక‌ల్ విద్యార్థిని దారుణహ‌త్య‌కు గురైంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో బుధ‌వారం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువ‌తి.. ఆగ్రాలోని ఓ మెడిక‌ల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దువుతోంది. అయితే, జ‌లౌన్ సిటీలో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి ఆ యువ‌తిని గ‌త కొంత కాలంగా మానసికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. ఇదేక్రమంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఆ యువ‌తి కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపుచర్యల్లో భాగంగా బుధ‌వారం ఉద‌యం యువ‌తి మృత‌దేహన్ని కనుగొన్నారు. ఆమె మెడ‌, త‌ల‌పై తీవ్రగాయాలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. డాక్ట‌రే త‌మ కూతురును హ‌త్య చేశాడ‌ని మృతురాలి త‌ల్లిదండ్రులు ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డాక్ట‌ర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us
రాఖీ పౌర్ణమి 28 లేదా 29నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?

ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!

వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే

ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..

మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!

చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి

సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర