AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిమ్స్ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

దేశ రాజ‌ధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ల మెడిక‌ల్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

ఎయిమ్స్ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: Aug 11, 2020 | 12:53 PM

Share

దేశ రాజ‌ధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏళ్ల మెడిక‌ల్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కర్నాటకు చెందిన విద్యార్థి ఎయిమ్స్ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు. 2018 బ్యాచ్‌కు చెందిన‌ విద్యార్థి సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గాయాల‌తో ప‌డి ఉండటాన్ని తోటి విద్యార్థులు గ‌మ‌నించారు. దీంతో వెంట‌నే అతన్ని ఎయిమ్స్‌లోని ట్రామా సెంట‌ర్‌లో చేర్చ‌ించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలపై ఆరా తీస్తున్నారు.

అయితే, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విద్యార్థి గ‌త కొంత కాలంగా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇందుకోసం కొంతకాలంగా ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స చేయించుకునేవాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌దని చెప్పారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు