AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యాపేటలో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమాయణం.. లవ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించి యువతిపై అఘాయిత్యం..

సూర్యాపేట జిల్లాలో బాలికలైన అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడి కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సూర్యాపేటలో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమాయణం.. లవ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించి యువతిపై అఘాయిత్యం..
uppula Raju
|

Updated on: Jan 17, 2021 | 10:52 AM

Share

సూర్యాపేట జిల్లాలో బాలికలైన అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడి కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఒంటరి మహిళకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద అమ్మాయికి మునగాల మండలానికి చెందిన చింతకాయల ఉదయ్‌ మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనట్లు తెలుస్తోంది. ఇతడు కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించి ప్రెండ్ రూంకి తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా రూ.2లక్షలు బాలిక దగ్గరి నుంచి వసూలుచేసినట్లు సమాచారం. ఇతడి ద్వారా పరిచమైన మరో వ్యక్తి బాలిక చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇతడు కూడా బైక్ కోసం బాలికను బెదిరించి రూ.50వేలు దోచేసినట్లు తెలుస్తోంది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

Accident : అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం.. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి 17 మందికి గాయాలు..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్