AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని మోటార్ స్పేర్స్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ సిద్దింబజార్ లోని రాజధాని మోటార్ స్పేర్స్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మూడు గంటల పాటు 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

రాజధాని మోటార్ స్పేర్స్ లో భారీ అగ్నిప్రమాదం
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2020 | 4:30 PM

Share

హైదరాబాద్ సిద్దింబజార్ లోని రాజధాని మోటార్ స్పేర్స్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని బయటి వరకు ఎగసిపడ్డాయి.

ప్రతి రోజు మాదిరిగానే యజమాని బబ్లు జైన్ గోదాంను తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. గోదాంలో స్పెర్ పార్ట్స్ సామాగ్రి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు సిబ్బంది కిందకు వచ్చారు. ఆ సమయంలో గోదాంలోని ఓ గదిలో నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని వెంటనే గౌలిగూడా ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. దాదాపు మూడు గంటల పాటు 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో వివిధ కార్లకు సంబంధించిన లక్షలు విలువ చేసే స్పెర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం సంభవించినప్పుడు గోదాంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి