Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Robbery: మిడ్‌నైట్‌లో బ్యాంక్ చోరీకి ప్లాన్.. విఫలమైన భార్యా భర్తలు.. అసలేం జరిగిందంటే..

ఇద్దరు కపుల్స్‌. దొంగ కపుల్స్‌ చోరీ కథ ఇది. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు దగ్గరలో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో చోరీకి ప్రయత్నించారు ఇద్దరు దొంగలు.

Bank Robbery: మిడ్‌నైట్‌లో బ్యాంక్ చోరీకి ప్లాన్.. విఫలమైన భార్యా భర్తలు.. అసలేం జరిగిందంటే..
Bank Robbery
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 09, 2021 | 12:30 PM

హైదరాబాద్‌‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. అక్కడా.. అక్కడా అని ఏమి లేదు. ఇళ్లు, బ్యాంకు, ఏటీఎం అని తేడా లేకుండా దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంక్‌లో ఈ దొంగతనంకు ప్రయత్నించారు. వారు చేసిన ప్రయత్ని ఫలించక పోవడంతో బ్యాంకులోని కంప్యూటర్లు ఎత్తుకుపోయారు. ఇందంతా తెలంగాణ రాజధాని నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..ఇద్దరు కపుల్స్‌. దొంగ కపుల్స్‌ చోరీ కథ ఇది. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు దగ్గరలో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో చోరీకి ప్రయత్నించారు ఇద్దరు దొంగలు. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు బ్యాంకులో చోరీకి ప్లాన్‌ వేశారు. ముందుగా బ్యాంక్ వద్దకు ఆటోలో చేరుకున్న ఆ ఇద్దరు కపుల్స్‌.. నేరుగా లోపలికి వెళ్లారు. బ్యాంక్‌కు ఉన్న కిటికీ  గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లారు. సీసీ కెమెరాల కేబుల్‌ కట్‌ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులు తెరిచేందుకు విఫలప్రయత్నం చేశారు. అది ఎంతకు తెరుచుకోలేదు.

స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో.. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర సామాగ్రిని ఆటోలో వేసుకుని పరారయ్యారు. దాదాపు మూడు గంటల పాటు దోపిడీకి ప్రయత్నించారు. రాత్రి రెండు గంటలకు బ్యాంకులోకి వెళ్లిన ఇద్దరు ఐదు గంటలకు ఆటోలో అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటిదారి పట్టారు. బుధవారం ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరే కాదు. వీరికి మరికొందరు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!