AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీ ఫీజు చెల్లించలేక తనువు చాలించింది.. ఉరేసుకొని బీసీఏ విద్యార్థిని బలవన్మరణం..

కరోనా వైరస్ సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు కట్టే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదు.

కాలేజీ ఫీజు చెల్లించలేక తనువు చాలించింది.. ఉరేసుకొని బీసీఏ విద్యార్థిని బలవన్మరణం..
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2020 | 6:50 AM

Share

కరోనా వైరస్ సంక్షోభం వల్ల చాలా మంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు కట్టే పరిస్థితిలో కూడా ఆ కుటుంబం లేదు. దీంతో తన ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి తనువు చాలించింది ఓ యువతి. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్‏డౌన్ కారణంగా కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్‏ను ఆదేశించింది. షకీల్ డబ్బు తీసుకురాలేకపోయాడు. తన కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసి మనస్థాపంతో ఆ యువతి ఇంట్లోనే ఉరి వేసుకుంది. మెహెక్‏ను 4, 6 తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి (19) ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్