వెస్ట్‌ బెంగాల్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం

వెస్ట్‌ బెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు రూ.14.5 కోట్ల విలువగల బంగారం పట్టుబడింది. సిలిగురి విభాగానికి..

వెస్ట్‌ బెంగాల్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 8:49 PM

వెస్ట్‌ బెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు రూ.14.5 కోట్ల విలువగల బంగారం పట్టుబడింది. సిలిగురి విభాగానికి చెందిన డీఆర్ఐ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 160 విదేశాలకు చెందిన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కడ్డీలు మొత్తం 26.560 కిలోలు ఉన్నాయని.. వీటి విలువ రూ.14.5 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి